APPSC Group 2 Syllabus 2023 in Telugu PDF: APPSC Group 2 Syllabus and Exam Pattern PDF is available on this page for Download. The Andhra Pradesh Public Service Commission has released the Subject Wise APPSC Group 2 Syllabus on its Official website @ psc.ap.gov.in. The APPSC Group 2 Notification 2023 has been released by the Officials and the APPSC Group 2 Exam 2023 will be held soon. So the Candidates who had applied for APPSC Group 2 2023 and Stated Exam preparation for the APPSC Group 2 Exam should check this Article now. Here we have provided the APPSC Group 2 Syllabus. The APPSC Exam will be conducted to recruit the Group 2 Posts. To help the Aspirants we have uploaded the APPSC Group 2 Syllabus on this page for Download. Here we have provided the Subject Wise APPSC Group 2 Syllabus PDF.
APPSC GROUP 2 Previous Question Papers Download in Telugu PDF
Contents in this Article
APPSC Group 2 Syllabus 2023 in Telugu PDF
Organization Name | Andhra Pradesh Public Service Commission (APPSC) |
Post Name | Group 2 Posts – Senior Auditor (State Audit Department), Auditor (Pay and Allowance Department), ASO (General Administration), JA (CCS), Senior Accountant (Treasury), Junior Accountant (Treasury), Deputy Tehsildar, Sub-Registrar Grade-2, Assistant Registrar Cooperative, Municipal Commissioner Grade-3, ALO (Labor), ALO (Law), ASO (Legislature) |
Category | Syllabus |
Job Location | Andhra Pradesh |
Official Website | psc.ap.gov.in |
ఏపీపీఎస్సీ గ్రూప్-2 కొత్త సిలబస్ విడుదల చేసింది. ఏప్రిల్ 27న గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ పరీక్షల యొక్క పూర్తిస్థాయి సిలబస్ ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వెబ్సైట్ లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా పూర్తిస్థాయి సిలబస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Check APPSC Group 2 Exam Pattern 2023
The Exam pattern of the APPSC Group 2 Exam has clearly mentioned on our website. The Andhra Pradesh Public Service Commission APPSC Group 2 Exam Paper has an objective-type question of Different Sections like General Aptitude and Reasoning, General English, Numerical Aptitude, and General Knowledge. Candidates who going to attend the Exam can download the APPSC Group 2 Test Pattern and Syllabus on this page.
మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రాథమిక (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు ప్రధాన పరీక్ష (మెయిన్స్) నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు ఎంపికవుతారు. ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం… 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌లో రెండు పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులకు(మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం; పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
Subject | Marks |
Screening Test | 150 |
Paper-I General Studies & Mental Ability | 150 |
Paper-II I. Social History of Andhra Pradesh i.e., the history of various social and Cultural Movements in Andhra Pradesh II. General overview of the Indian Constitution |
150 |
Paper-III Planning in India and Indian Economy Contemporary problems and Developments in Rural Society with special reference to Andhra Pradesh. |
150 |
TOTAL | 450 |
స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్
స్క్రీనింగ్ టెస్ట్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో టాపిక్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
భారతదేశ చరిత్ర (ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర) | 30 | 30 |
భూగోళశాస్త్రం (జనరల్, ఫిజికల్ జాగ్రఫీ, ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ) | 30 | 30 |
భారతీయ సమాజం(స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషియల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం) | 30 | 30 |
కరెంట్ అఫైర్స్ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు) | 30 | 30 |
మెంటల్ ఎబిలిటీ (లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ) | 30 | 30 |
మొత్తం | 150 | 150 |
Prelims Exam Pattern
Subject | No. of Questions | Maximum Marks | |
Section A | General Studies & Mental Ability | 150 Questions | 150 Marks |
Section B | Social and Cultural History of Andhra Pradesh & Indian Constitution | ||
Section C | Planning and Economy | ||
Total | 150 | ||
Time Duration: 150 Minutes |
మెయిన్స్ సిలబస్
మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1 & పేపర్-2) ఉంటాయి. ప్రతి పేపర్ నుంచి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1 పరీక్షలో ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2 పరీక్షలో భారత దేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్ పరీక్షలను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు.
సబ్జెక్టు | ప్రశ్నలు | సమయం (నిమిషాల్లో) | మార్కులు |
పేపర్-1 (ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం) | 150 | 150 | 150 |
పేపర్-2 (భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ) | 150 | 150 | 150 |
మొత్తం | 300 | 300 |
Mains Exam Pattern
Subject | No. of Questions | Maximum Marks | |
Paper 1 | General Studies & Mental Ability | 150 | 150 |
Paper 2 |
| 150 | 150 |
Paper 3 | Planning in India and Indian Economy Contemporary Problems and Developments in Rural Society with Special Reference to Andhra Pradesh | 150 | 150 |
Total | 450 | ||
Time Duration: 150 Minutes (Each Paper) |
Download APPSC Group 2 Prelims & Mains Syllabus 2023 PDF
APPSC Group 2 Syllabus 2023 is available here. Andhra Pradesh Public Service Commission Group 2 Syllabus & Exam Pattern had given here on our website for free download. Candidates who are applying for APPSC Group 2 Recruitment have started their Exam preparation for the Written Test must download the pdf of the APPSC Group 2 Exam Syllabus and Exam Pattern pdf for free download. All those applicants can check the APPSC Group 2 Prelims Syllabus and can download it. Here, we are providing the APPSC Group 2 Previous papers along with solutions. Click the below links to download the APPSC Group 2 Previous Papers, Syllabus, and Exam Pattern. Get APPSC Group 2 Prelims & Mains Syllabus 2023 and Exam Pattern Pdf for free download.