• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
Question Papers Online

Question Papers Online

Previous Year Question Papers of GATE, CBSC, Banks & other Exams

  • Syllabus
  • IBPS
  • SSC
  • UPSC
  • CBSE
  • Old Question Papers
  • Model Papers
  • Study Material

AP TET Telugu Syllabus 2022 PDF (Latest) APTET తెలుగు Paper 1 & 2 Study Material Download

June 11, 2022 By Questionpapers

AP TET Telugu Syllabus 2022 PDF Download: Candidates Are you preparing for AP TET Telugu Exam 2022 Then this article is for You……….! Here The AP TET Telugu Syllabus 2022 And Exam Pattern are available in detail. So the Candidates, who had applied for AP TET Telugu Paper 1 & 2 Jobs 2022 and are Searching Online for AP TET Telugu Syllabus 2022, will get complete information here. The Commissioner of School Education Andhra Pradesh Teacher Recruitment Board had recently announced the AP TET Telugu Exam 2022. So the Applicants who applied for AP TET Telugu Exam must check this article.

AP TET Syllabus 2022 in Telugu (PDF) AP TET Paper 1, 2 Syllabus Exam Pattern @ aptet.cgg.gov.in

Contents

  • 1 AP TET Syllabus 2022 PDF Highlights
  • 2 APTET Telugu Syllabus 2022 PDF Download AP TET Paper Pattern
    • 2.1 AP TET Telugu పేపర్ -1 (a & b)
    • 2.2 AP TET Paper-2 A Syllabus
    • 2.3 AP TET Paper-2 A Syllabus for Telugu Pundits

AP TET Syllabus 2022 PDF Highlights

Organization Name Commissioner of School Education Andhra Pradesh Teacher Recruitment Board
Test Name Andhra Pradesh Teacher Eligibility Test (AP TET)
Category Syllabus
Selection Process Written Test
Location Andhra Pradesh
Official Site aptet.apcfss.in

APTET Telugu Syllabus 2022 PDF Download AP TET Paper Pattern

The AP TET Telugu Paper 1 & 2 Exam is quite tough to be Qualified and there will be huge competition for the Examination. SO the Contenders should practice Hard. So, to help those candidates we are here with the Updated AP TET Telugu Syllabus and Exam Structure.

AP TET Telugu పేపర్ -1 (a & b)

తెలుగు (30 మార్కులు) – విషయము (24 మార్కులు)

1. పఠనావగాహన:

ఎ) అపరిచిత పద్యం బి) అపరిచిత గద్యం
2 తెలుగు వాచకాలలోని:
ఎ) కవి పరిచయాలు బి) విశేషాంశాలు సి) నేపథ్యాలు, ఇతి వృత్తాలు
3 పదజాలం:
ఎ) అర్థాలు  బి) పర్యాయపదాలు సి) ప్రకృతి – వికృతులు డి) జాతీయాలు ఇ) సామెతలు ఎఫ్) పొడుపు కథలు
4 భాషాంశాలు:
ఎ) భాషాభాగాలు

బి) కాలాలు

సి) లింగాలు

ఇ) వచనాలు

డి) విరామ చిహ్నాలు

ఎఫ్) పారిభాషిక పదాలు
(అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థాలు, కళలు, ద్రుత ప్రకృతికములు)
ఎఫ్) సంధులు – నిర్వచనాలు

తెలుగు సంధులు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ సంధులు
సంస్కృత సంధులు – సవర్ణదీర్ఘ, గుణ, యణాదేశ, వృద్ధి సంధులు
సంధులకు సంబంధించిన పదాలను విడదీయడం, సంధి చేయడం.
జి) సమాసాలు – నిర్వచనాలు
విగ్రహవాక్యాలను గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాస పదాలుగా కూర్చడం.
హెచ్) ఛందస్సు – గురు, లఘువుల లక్షణాలను గుర్తించడం.
ఐ) అలంకారాలు – పాఠ్యపుస్తకమునందలి అలంకారాలు గుర్తించడం. – రకాలు – సామాన్య, సంయుక్త, సంక్లిష్ట వాక్యాలు గుర్తించడం.

తెలుగు బోధనా పద్ధతులు : 6 మార్కులు
ఎ) భాష – చూతృభాష – మాతృభాషా బోధనా లక్ష్యాలు
బి) భాషా నైపుణ్యాలు – సాధించాల్సిన సామర్థ్యాలు
సి) బోధనా పద్ధతులు
డి) ప్రణాళిక రచన – వనరుల వినియోగం
ఇ) బోధనాభ్యసన ఉపకరణాలు
ఎఫ్) మూల్యాంకనం – నిరంతర సమగ్ర మూల్యాంకనం | నిర్మాణాత్మక సంగ్రహణాత్మక)

AP TET Paper-2 A Syllabus

తెలుగు (30 మార్కులు)

1) పఠనావగాహన:
ఎ) అపరిచిత పద్యం / అపరిచిత గద్యం
2) 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ తెలుగు వాచకాలు:
ఎ) ప్రక్రియలు – లక్షణాలు
బి) కవులు – రచయితల పరిచయం
సి) విశేషాంశాలు
డి) ఇతి వృత్తాలు
ఇ) నేపధ్యాలు

3) పదజాలం :- (1 నుండి 10వ తరగతి స్థాయి వరకు)

ఎ) అర్ధాలు బి) పర్యాయపదాలు సి) నానార్థాలు డి) వ్యుత్పత్త్యర్ధాలు ఇ) ప్రకృతి – వికృతులు డి) జాతీయాలు
ఎఫ్) సామెతలు
4) భాషాంశాలు:
ఎ) పారిభాషిక పదాలు
(తత్సమ, తద్భవ, ఆగమ, ఆదేశాలు, కళలు, నిత్యం, వికల్పం, బహుళం, ద్రుత ప్రకృతికాలు
ఉపథ, ప్రాతి పదిక, ప్రత్యయం, భాషాభాగాలు, విభక్తులు మొదలగునవి .)
బి) సంధులు – నిర్వచనాలు

సంస్కృత – సవర్ణదీర్ఘ గుణ, వృద్ధి, యణాదేశ సంధులు మాత్రమే
తెలుగు- అత్వ, ఇత్వ, యడాగమ, ఆమ్రేడిత, ద్విరుక్తటకార, ద్రుతప్రకృతిక, సరళాదేశ, గసడదవాదేశ్
సంధులు మాత్రమే
సి) సమాసాలు – నిర్వచనాలు
ద్వంద్వ ద్విగు, తత్పురుష, కర్మధారయ, బహుజొహీ, అవ్యయీభావ సమాసాలు.
డి) ఛందస్సు – వృత్తములు
ఇ) అలంకారాలు – శబ్దాలంకారాలు (వృత్యానుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యాను ప్రాస).
ఆర్థాలంకారాలు ఉవమా, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి
ఎఫ్) క్రియలు రకాలు – క్వార్థం, చేదర్థకం మొ॥వి.
జ) వాక్యాలు – థేడాలు (సామాన్య, సంయుక్త, సంక్లిష్ట, ఆశ్చర్యార్ధక, ప్రశ్నార్ధక, కర్తరి, కర్మణి,
వ్యతిరేకార్ధ వాక్యాలు). ప్రత్యక్ష, పరోక్ష కథనాలు.

AP TET Paper-2 A Syllabus for Telugu Pundits

భాషాధ్యాపకులు, పాఠశాల సహాయకులు (తెలుగు) వారి కోసం (60 మా॥)

కంటెంట్ (48 మార్కులు)

1) తెలుగు సాహిత్య చరిత్ర:
• కవి కాలాదులు, కావ్యాలు, ఇతర రచనలు, బిరుదులు, ఇతివృత్తాలు, పాత్రలు, విశేషాంశాలు, వివిధ
ప్రక్రియలు – నిర్వచనాలు
• ఆధునిక కవిత్వ ధోరణులు, లక్షణాలు.
2) భాషా చరిత్ర:
• మాండలిభాష – స్వభావం, మాండలికముల ఉత్పత్తి, వృద్ధి-
• గ్రాంధిక భాష – వ్యవహారిక భాష – ఆధునిక ప్రామాణిక భాష
• ధ్వని – ధ్వన్యుత్పత్తి స్థానాలు
3) సాహిత్య విమర్శ
• కావ్యం – నిర్వచనం – కావ్య ప్రయోజనం – కవిత హేతువులు – శైలి – సంస్కృత, పాశ్చాత్య
లాక్షణికులు సిదాంతములు1) 6 నుండి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలలోని అంశాలు:
పాఠ్యభాగ నేపధ్యం, సందర్భాలు, పాత్రలు, కవి పరిచయాలు, ఇతివృత్తాలు.
2) పదజాలం
ఆర్ధాలు, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, ప్రకృతి – వికృతి, జాతీయాలు, సామెతలు,
పొడుపు కథలు.
3) భాషాంశాలు:
సంధులు, సమాసాలు, ఛందస్సు (జాతులు, ఉపజాతులు, వృత్తాలు) అలంకారాలు (శబ్ద, అర్థాలంకారాలు)
పదం, ప్రాతిపదిక, భాషాభాగాలు, ప్రత్యయాలు, వ్యాకరణ పారిభాషికపదాలు (పరుషాలు, నిత్యం, తత్సమం,
ఉపథ, ద్రుతప్రకృతికం, కళలు, మహత్తులు, కాలాలు, లింగములు, క్రియలు రకాలు,
వాక్యాలు రకాలు మొదలగున్నవి.)
4) పఠనావగాహన
అపరిచిత పద్యం / అపరిచితగద్యం

బి.ఎడ్ తెలుగు బోధనా పద్ధతులు : (12 మార్కులు)
1. భాష – వివిధ భావనలు
2. భాషానైపుణ్యాలు
3. ప్రణాళిక రచన – పాఠ్యగ్రంథాలు
4. విద్యా సాంకేతిక శాస్త్రం – సహపాఠ్య కార్యక్రమాలు
5. సాహిత్య ప్రక్రియలు – బోధనా పద్ధతులు
6. మూల్యాంకనం – పరీక్షలు

Clcik Here to Download AP TET Telugu Paper 1& 2 Syllabus PDF

More related articles

Filed Under: DSC, Exam Pattern, Syllabus Tagged With: AP TET Telugu Syllabus, aptet.apcfss.in

Primary Sidebar

Recent Posts

  • IOB Security Guard Syllabus 2022 (Download) Indian Overseas Bank Exam Pattern PDF @ iob.in
  • HPSSSB TGT Syllabus 2022 PDF (Arts & Medical) Exam Pattern Download @ hpsssb.hp.gov.in
  • HPSC ADO Syllabus 2022 in Hindi PDF (New) Agricultural Development Officer, SDAO Exam Pattern
  • AP SCERT 8th Class Text Books 2022-23 (Latest) Download All Subjects Study Material PDF Here
  • HCL Trade Apprentice Syllabus 2022 PDF (Latest) HCL Exam Pattern Download

Recent Papers

  • HPPSC Assistant District Attorney (ADA) Previous Question Papers PDF Download
  • HPPSC Administrative CCE Previous Question Papers (Prelims & Mains) Download PDF
  • BPNL Allotment Officer Previous Papers (PDF) BPNL Question Papers Download

© 2017–2022 Question papers Online